సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖనిలో బుధవారం మొదటి షిఫ్ట్ లో కాలం చెల్లిన, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య అనే డ్రైవర్ లోడ్‌తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దాంతో డ్రైవర్ �
వీకే ఓసిలో బొగ్గు వెలికితీత సింగరేణి కార్మికులతోనే తీయించాలని, అదేవిధంగా జీకే ఓసి మూతపడిన తర్వాత జెవిఆర్ ఓసికి డిప్యుటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి పేరెంట్ మైన్ వికే ఓసికి తీసుకు రావాలని కొత్�