యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. కోపాన్ని శనివారానికి మాత్రమే పరిమితం చేసిన ఓ వైరైటీ కుర్రాడి కథ ఇది. వివేక్ ఆత్రేయ దర్శకుడు.
యువ దర్శకులను నమ్మే కథానాయకుడు నాని. ఆయన తన కెరీర్లో నాగ్ అశ్విన్, శివ నిర్వాణ వంటి కొత్త దర్శకులతో సినిమాలు చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు.
‘అంటే సుందరానికీ’ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను మరే చిత్రంతో పోల్చిచూడలేం. ఇలాంటి వైవిధ్యభరితమైన కథల్ని ఆదరిస్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగుల్లో మనం భాగమవుతాం’ అన్నారు నాన�
సినిమా అంటే చక్కెర పూతతో కూడిన చేదు మాత్రలా ఉండాలని అంటున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఎంతటి సీరియస్ అంశాన్ని అయినా సున్నితంగా, హాస్య ప్రధానంగా చెప్పినప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మ�
ప్రేమ, పెళ్లి విషయాల్లో సుందరానికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. జీవితాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా సరదాగా గడపటం అతని నైజం. ప్రేమకు ఆమడ దూరంలో ఉండే సుందరం జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవే�
‘ఎలాంటి టెన్షన్స్ లేకుండా జీవితాన్ని సరదాగా గడుపుతుంటాడు సుందరం. ప్రేమ, పెళ్లి విషయంలో అతనికి ఎన్నో ఆశలుంటాయి. ఈ క్రమంలో సుందరం జీవితంలోకి ఓ ముద్దుగుమ్మ ప్రవేశిస్తుంది. ఈ జంట ప్రేమాయణం ఎలా సాగిందన్నదే �