నిబంధనలకు పాతరేసి అక్రమార్కులకు అసరాగా నిలుస్తున్నట్లు ఉంది బల్దియా తీరు. ప్రాజెక్టు చిన్నదైన, పెద్దదైనా తమ అస్మదీయులకు పనులు కట్టబెబుతూ వారికి దాసోహమవుతున్నది.
ఈ కింది చిత్రంలో దుమ్ముతో కనిపిస్తున్న రోడ్డు పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయాన్ని ఆనుకొని రాజీవ్ రహదారి. రంగంపల్లి వద్ద ఇలా బూడిదతో నిండిపోయింది. ఈ రూట్లో అధికలోడ్తో టార్పాలిన్లు కూడా సరిగా కప్పకుండా �
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్ల�
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొంతకాలంగా వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చెప్పినా వినని.. నిబంధనలు పాటించని వారిపై �