Chennur | 'ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం. పారిశుద్ధ్య ట్రాక్టర్ల డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులకు ఎవర�
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్‌గౌడ్‌ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు.
ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ �
జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌లో రెండు రోజులుగా తాగునీరు సరఫరా చేసే బోరుమోటర్లు పనిచేయకున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా దాటక ముందే ఆ పార్టీ నేతలు ఆగడాలు షురూ అయ్యాయి. అధికార పార్టీ నేతలం మమ్మల్నేం చేస్తారులే అనుకున్నారో ఏమో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం...
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల�