రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యాహ్నం బైక్‌పై నిజామాబాద్‌కు వెళ్తుండగా కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉమాకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఐదవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్కును సీజ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

