వికారాబాద్ జిల్లాలో 2,39,926 మంది లబ్ధిదారులు రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.311.69 కోట్లు రంగారెడ్డి జిల్లాలో 3,24,795 మంది లబ్ధిదారులు అందనున్న రూ.373.68 కోట్ల పెట్టుబడి సాయం మంగళవారం ఎకరా, రెండు ఎకరాలున్న రైతుల ఖాతాల్లో
పూర్తైన ప్రగతి’ పనులు ప్రతి వీధిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా పూడూరు, జూన్ 15 : తిర్మలాపూర్�
పంట పెట్టుబడి కింద రైతు ఖాతాల్లో నేరుగా సాయం కేసీఆర్ చిత్రపటానికి అన్నదాతల క్షీరాభిషేకం ఎన్ని కష్టాలొచ్చినా ఆదుకుంటున్నారని హర్షాతిరేకాలు వికారాబాద్/కొడంగల్ : రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ చిత్రపటా�
పేదల సొంతింటికల సాకారానికి సహకరించండి నిర్ణీత సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయండి కొత్త నిర్మాణాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జూన్ 14, (నమస�
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు అవకాశం జిరాక్స్ కాపీలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప�
తగ్గుతున్న కరోనాపాజిటివ్ కేసులులాక్డౌన్, ఇంటింటి జ్వర సర్వేలతో సత్ఫలితంపెరిగిన టెస్టులు.. పీహెచ్‌సీల్లో నమోదు కానీ కేసులునేటి నుంచి 16 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వ్యాక్సినేషన్జిల్లావ్యాప్తంగా మూడు �
నాటడానికి సిద్ధంగా 9.17 లక్షల మొక్కలుమండలంలోని 49 నర్సరీల్లో పెంపకంబొంరాస్పేట, జూన్ 13 : ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి మండలంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారంలో ఉద్యమంలా మొ�
రేపటి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంవికారాబాద్ జిల్లాలో 2.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.15 లక్షల మంది రైతులుగతేడాదికి కంటే పెరిగిన రైతులు 8 వేలుమొదటి విడుతలో ఎకరం, రెండు ఎకరాలున్నవారికి..అనంతరం అందరి
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి గజ్వేల్ తరహాలో మహేశ్వ రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 4.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారం
తెల్లబంగారం వైపు అన్నదాత చూపు.. వికారాబాద్ జిల్లాలో 5.97 లక్షల సాగు అంచనా గతేడాది 2, 11,192 ఎకరాలు, ఈసారి 2,73,963 ఎకరాల్లో సాగు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నం వికారాబాద్, జూన్ 11, (నమస�
తాగు, సాగునీరు అందించేందుకు కృషి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతన మండలంగా చౌడాపూర్ ఏర్పాటు కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి కులక�
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కడ్తాల్, జూన్ 10 : రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్�
కోట్‌పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య
బంట్వారం, జూన్ 9 : గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఉన్న వంద శాతం మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీవో సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం న�