పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు.
Kuravi | మండలం గుండ్రాతిమడుగు(విలేజ్)లో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం, దూడల ప్రదర్శన నిర్వహించారు. మండల పశువైద్యాధికారి రాజేందర్ ముఖ్య �