బెట్టింగ్ బ్యాచ్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆన్ లైన్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి బెట్టింగుల్లో లాభాలు ఆర్జించినట్లు ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి అమాయకుల్ని ఆకర్షిస్తారు ఈ కంత్రీగాళ్ళు.
హైదరాబాద్‌లోని (Hyderabad) మధురానగర్‌లో వైన్స్ షాప్ వద్ద ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడిచేయడంతో తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకున్నది. అడ్డుకోబోయి
హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో ఉన్న ఓ ఐస్‌క్రీం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
వెంగళరావునగర్‌లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, 25 లక్షల నగదు అపహరణ వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూ�
వెంగళరావునగర్ : గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి రట్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. కల్యాణ్ నగర్ �
వెంగళరావునగర్ : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్యను నయం చేస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించిన ఆగంతకులు రూ.1.14 లక్షలను కొట్టేసి బిచాణా ఎత్తేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఈ తరహా �
బేగంపేట్ : సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. శుక్రవారం రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావ
వెంగళరావునగర్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయారు. బుధవారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి పై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు
వెంగళరావుగనర్ : వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురానగర్ స్�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స�
వెంగళరావునగర్ : పోటీగా దుకాణం పెడున్నాడనే కోపంతో దాడి చేసి, షాపు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనా
వెంగళరావునగర్, సెప్టెంబర్ 26: పెయింటర్ అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే వై.చంటి (20) అనే యువకుడు రోజువారి కూల