ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వె
నాడు మురికికూపంతో కునారిల్లిన ఖమ్మం తెలంగాణకే రోల్‌మాడల్‌గా నిలిచింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక ప్రణాళిక, పట్టుదలతో స్తంభాద్రి నగరంగా తీర్చిదిద్దారు.
ఖమ్మం నగరవాసుల సౌకర్యార్థం రూ.8 కోట్లతో ఖమ్మం నడిబొడ్డున వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
మెదక్ : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన�