వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో హోలీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈస్టర్ వేడుకలను పురస్కరించుకుని అధ్యక్ష భవనం నుంచి జాతినుద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో మనదేశపు పండుగ అ�
లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుకున్నారు. కొందరు కుటుంబంతో గడిపేందుకు వెచ్చిస్తే.. మరికొందరు కొత్తకొత్త విషయాలు తెలుసుకొనేందుకు కేటాయించారు. పిల్లల గురించి చెప్పేదేముంది? ఆటపాటల్లో మునిగి�
నల్ల జాతి అమెరికన్ దాడి న్యూయార్క్, మార్చి 30: ఆమె 65 ఏండ్ల వృద్ధురాలు. నడుచుకుంటూ వెళ్తున్నది. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి అమాంతం కడుపులో తన్నాడు. ఆ దెబ్బకు వృద్ధురాలు రెండడుగుల వెనక్కు పడింది. దుండగుడు మళ్లీ �
న్యూయార్క్ : నిత్యం ఒత్తిళ్లు, శారీరక శ్రమతో కూడిన పోలీస్ ఉద్యోగం అంటే ఎవరైనా 60 ఏండ్లు వచ్చీరాగానే రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతుంటారు. 65 ఏండ్లు దాటినా ఆరోగ్యం సహకరిస్తే కొందరు పోలీస్ అధికారులు సర్వీసు�
వాషింగ్టన్: ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు 57-43 ఓట్లతో అమెరికన్ సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది. 43 ఏండ్ల మూర్తి అమెరికా సర్జన�
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్‌కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది.
వలస ప్రజలకు అమెరికా శుభవార్తసరైన పత్రాలు లేకున్నా సిటిజన్షిప్హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు, డ్రీమర్స్‌కు కూడా..రెండు కీలక బిల్లులకు ప్రతినిధుల సభ ఆమోదంలక్షలాదిమంది భారతీయులకు లబ్ధివాషింగ్టన్, మార్చ�
ఎనిమిది మంది మృతి.. వారిలో నలుగురు మహిళలు దేశంలో కరోనా వ్యాప్తికి కారణమన్న అపోహతో దుశ్చర్య అట్లాంటా/ఫినిక్స్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆసియా దేశాలకు చెందిన వారే కారణమన్న విద్వేషంతో జరుగుత�
టోక్యో: అమెరికా కొత్త పాలకవర్గం కూడా చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఆసియా ప్రాంతంలో ఆ దేశం దూకుడుగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. రక్షణ
వారి విజ్ఞప్తుల పరిశీలనకు బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం భారతీయ నిపుణులకు ప్రయోజనం వాషింగ్టన్, మార్చి 13: ట్రంప్ హయాంలో మూడు విధానపరమైన నిర్ణయాల వల్ల హెచ్1బీ వంటి వీసాలు తిరస్కరణకు గురైన విదేశీ ఉద�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వాషింగ్టన్, మార్చి 13: అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై కొనసాగుతున్న దాడులు, విద్వేష చర్యలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతోపాటు ఆ దేశానికి చెందిన పలువురు చట్టసభ సభ్య�
మినియాపొలిస్, మార్చి 13: అమెరికాలో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతి పోలీసు అధికారి జాత్యహంకారానికిబలైపోయిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్ల (రూ.196 కోట్ల 26 లక్షలు) నష్టపరిహారం చెల్లిం�