భారత్లో పరిస్థితి భయానకం

లాక్డౌన్ విధించాలి
వాషింగ్టన్, మే 4: కరోనా రెండో దశ ఉద్ధృతితో భారత్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తాత్కాలిక దవాఖానలు నిర్మించాలని, దీనికి సైన్యంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని సూచించారు. భారత్కు ఇతర దేశాలు వైద్య పరికరాలు, ఔషధాలనే కాకుండా తమ సిబ్బందిని కూడా పంపించి సహాయం అందించాలని కోరారు. భారత్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే దేశవ్యాప్త కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Anthony Fausi
- corona
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

