యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పొట్టదశలో ఉన్న తరుణంలో ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. యూరియా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అక్కడక్కడా అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నా
అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్' డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్