Home
Hyderabad
Commuters Face Severe Hardships During Rains As Buses Do Not Arrive On Time In The City
బస్సులు లేక.. టైంకు రాక
నగరంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): నగరంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. వచ్చిన బస్సులు కూడా రద్దీగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. మరోవైపు నగర శివార్ల పూర్తిస్థాయిలో బస్సులు నడపడం లేదు.
నగర శివార్లకు రాత్రి 9 దాటిందంటే ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. హుషారుపల్లి, ఆదిబట్ల, దుండిగల్, మోకీల, శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు సమయపాలన లేని అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

