ఆర్టీసీలో పలువురు అధికారుల బదిలీ
తెలంగాణ ఆర్టీసీలో పలువురు డిప్యూటీ సీఏవోలు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆర్డర్లను విడుదల చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో పలువురు డిప్యూటీ సీఏవోలు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆర్డర్లను విడుదల చేశారు. కరీంనగర్ జోన్ డిప్యూటీ సీఏవోగా ఉన్న పీ స్వప్నకుమారిని ఆన్రిక్వెస్ట్ మేరకు హెడ్ ఆఫీస్‌లోని డిప్యూటీ సీఏవో(స్టోర్స్) గా బదిలీ చేశారు.
ఉప్పల్ డిప్యూటీ సీఏవో గా ఉన్న యూ రామకృష్ణను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఏవో బీ తిరుపతమ్మను హైదరాబాద్‌కు పంపారు. హెడ్ ఆఫీసులో ఏవోగా ఉన్న ఆర్ లావణ్యను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో కరీంనగర్ జోన్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ ఏవోగా ఉన్న బీ స్వరూపరాణిని గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు పంపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

