‘ఆత్మ (భూమా) కింద పైన వెనుక ముందు పక్కల అంతటా నిండి ఉంది. ఈ కనిపించే జగత్తు అంతా ఆత్మే! అదే నేను. నేనే కిందా, పైనా అంతటా ఉన్నాను. అంతా నేనుగా ఉన్నాను’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ఎంతటి ఉదాత్తమైన భావాన్ని త�
అని చెబుతుంది త్రిపురా తాపిని ఉపనిషత్తు.‘ఎవని నుంచి జ్ఞానం పుట్టునో, అలాంటి అగ్ని కోసం సోమాన్ని ఇస్తాము. మమ్మల్ని బాధింపదలచిన వారిని అగ్ని దహించుగాక’ అని పై శ్లోక భావం. ఒకసారి రాఘవేంద్ర స్వామి శిష్యులతో �