అసంఘటిత రంగ కార్మికులకు అనేక న్యాయ చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు పరచడంలో కార్మిక శాఖ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి. పురుషోత్తమరావు అన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో అసంఘటిత నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు.
Unorganized workers | నర్సాపూర్ : ఇవాళ నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అసంఘటిత కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతులు ఇచ్చినట్లే ఇస్తూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచ�
భారతదేశంలోని అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రత పెన్షన్ ప్రవేశపెట్టాలని ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
క్యాబ్ డ్రైవర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ తెలంగాణ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూపం ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.
బన్సీలాల్‌పేట్ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటి గురించి తెలుసుకుని లబ్ధిపొందాలని అప్సా స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ ఎం.బస్వరాజ్ అన్న
కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి బోడుప్పల్, సెప్టెంబర్ 5: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
చిక్కడపల్లి :అసంఘటిత కార్మికుల నమోదును వేగవంతంగా పూర్తి చేసి వారికి గుర్తింపు కార్డు అందజేస్తామని తెలంగాణ కార్మిక సామాజిక భద్రతా మండలి చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ క
రాష్ట్రంలో కనీస వేతన చట్టం సమర్థంగా అమలు టీఎస్ఎస్ఎస్బీయూడబ్ల్యూ కార్యదర్శి గంగాధర్ హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అసంఘటిత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సోషల్ సెక�