Unnao Rape Convict | ఉన్నావ్ అత్యాచార దోషికి ఢిల్లీ హైకోర్టు రెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగర్‌కు కంటి శస్త్రచికిత్స కోసం ఈ మేరకు ఊరట ఇచ్చింది.
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
Bull Enters Bank | ఉత్తరప్రదేశ్ (UP) ఉన్నావ్ (Unnao)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే ప్రధాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది.
Uttar Pradesh | మంచంపై పరిచిన నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుని ఓ పోలీసు అధికారి చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు సదరు పోలీసుపై చర్యలు చే�
ఉత్తరప్రదేశ్‌లో మాఫియాను లేకుండా చేస్తానని.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ గ్యాంగ్‌రేప్‌నకు గురైన దళిత బాలిక ఇంటిని నిందితులు తగలబెడితే మాత్రం ఆయన చేతులు ముడుచ�
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
తన భార్యను కాటేసిన పామును పట్టుకొని ఓ భర్త సీసాలో బంధించాడు. భార్యతోపాటు ఆ పామును దవాఖానకు తీసుకెళ్లాడు. ఆ పామును చూసి వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పామును దవాఖానకు ఎందుకు తెచ్చావ్? అని అడిగిన ప�
Nurse | ఆమె ఓ నర్సు (Nurse). ప్రైవేటు నర్సింగ్‌లో ఉద్యోగం వచ్చింది. కోటి ఆశలతో మొదటి రోజు విధులకు వెళ్లింది. తెల్లారేసరికి అదే దవాఖాన గోడకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
expressway | ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉన్నావ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై (expressway) వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది.
లక్నో: ఒక పిల్లల పార్క్‌లో ఊయల వంటి ఆట వస్తువులకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రంగులు వేయడం వివాదస్పదమైంది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ కలెక్టరే
యూపీలోని ఉన్నావ్‌లో దళిత మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.