దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) టాప్-10 రాష్ర్టాల వాటా 87 శాతం ఉన్నట్టు ఇక్రా అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�