SIR: 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి సర్ డెడ్‌లైన్ పొడిగింపు
SIR: అయిదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిర్ ప్రక్రియ డెడ్‌లైన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, యూపీ, అండమాన్ నికోబార్ కోసం కొత్త సిర్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం సర్(SIR) ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిర్ ప్రక్రియ డెడ్‌లైన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, యూపీ, అండమాన్ నికోబార్ కోసం కొత్త సిర్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘం సీఈవోలు అభ్యర్థన చేసిన నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కోసం గడువు తేదీని పొడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. అయితే గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, బెంగాల్‌కు మాత్రం ఎన్నికల సంఘం ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదు.
డిసెంబర్ 16వ తేదీన ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయనున్నారు. కొత్త డెడ్‌లైన్ ప్రకారం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో డిసెంబర్ 14వ తేదీ, మధ్యప్రదేశ్.. చత్తీస్ఘడ్, అండమాన్ నికోబార్‌లో డిసెంబర్ 18వ తేదీ, యూపీలో డిసెంబర్ 26వ తేదీ వరకు సర్ ప్రక్రియ జరనున్నది. డిసెంబర్ 19వ తేదీన తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల జాబితాను, డిసెంబర్ 23వ తేదీన మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, అండమాన్ నికోబార్, డిసెంబర్ 31వ తేదీన యూపీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

