Home
National
The Ministry Of Home Affairs Mha Has For The Second Time Asked The States And Union Territories To Send Ips Officers On Deputation To The Centre
డిప్యుటేషన్‌పై ఐపీఎస్‌లను పంపండి
కేంద్రానికి డిప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపించాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) రెండోసారి కోరింది.
- రాష్ర్టాలకు కేంద్ర హోం శాఖ లేఖ
న్యూఢిల్లీ: కేంద్రానికి డిప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపించాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) రెండోసారి కోరింది. సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ (సీపీఓ), సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లలో ఖాళీల భర్తీ కోసం ఈ లేఖను రాసింది. ఎస్పీ, ఐజీ ర్యాంక్ అధికారులను పంపించేందుకు సిఫారసులను తగిన స్థాయిలో పంపించడం లేదని గుర్తు చేసింది.
జూన్ 3నాటికి ఎస్పీ స్థాయిలో 129 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. అదే విధంగా డీఐజీ ర్యాంక్ ఖాళీలు 81, ఐజీ స్థాయి అధికారుల ఖాళీలు 25 ఉన్నాయని తెలిపింది. ఎస్పీ స్థాయి ఖాళీలు సీబీఐలో 54, ఎన్ఐఏలో 13 ఉన్నట్లు వివరించింది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ లేఖను రాసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

