హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం నత్త నడకన కొనసాగుతున్నది. ఏడేండ్లుగా ప్రతి రోజు పనులు జరుగుతున్నప్పటికీ నిర్మా ణం మాత్రం పూర్తికావడం లేదు.
భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘18 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న భార్యతో భర్త చేసే లైంగ
కరీంనగర్ ఐటీఐ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌డే నేపథ్యంలో ‘సేవా పక్వాడా’ పక్షోత�
‘ఫీజురీయింబర్స్‌మెంట్‌పై వన్‌టైం సెటిల్మెంట్ ఏంది? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నరా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేక సెటిల్మెంట్ చేసుకోవడానికి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండి
రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడా రు.