వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించారు.
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆమె ప్రసంగిస్తూ.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని తెలిపారు.
బడ్జెట్ వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ కలిగిన ఎరుపు రంగు చీరను ధరించారు. ఎరుపు రంగు చీరలో బడ్జెట్ ట్యాబ్‌తో తన టీంతో కలిసి పార�
Union Budget | పార్లమెంట్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాల�