Union Budget | బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
Union Budget | పార్లమెంట్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Union Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. పార్లమెంట్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. కాగా, 2022-23 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ గణాంకాలే బీజేపీ మోసపు హామీలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

