సందడిగా హల్వా వేడుక
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్వహించారు.
- హాజరైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా గరిటే తింపారు. అనంతరం ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దిన ఉన్నతాధికారులుకు ఆమె హల్వాను అందించారు. కరోనా కారణంగా గతేడాది ఈ హల్వా వేడుకను నిర్వహించలేదు. నార్త్‌బ్లాక్‌లో నిర్వహించిన ఈ వేడుకు నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగ్వత్ కే కారత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరిలో ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపం కార్యదర్శి తుహిన్ కే పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను సీతారామన్ వచ్చే నెల 1న సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

