టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముం దస్తు అరెస్టులు చేపట్టారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్, యువజన, విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు.
ఏటా రెండు కో ట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వ చ్చిన కేంద్రం.. ఆ తర్వాత జాబ్ల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మండలంలోని మాచారం గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �