U-19 world cup 2024 | యువ ఆటగాళ్లు సమిష్టిగా కదంతొక్కడంతో.. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యంగ్‌ఇండియా.. ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది. మంగళవా�
Archana Devi |ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.
U19 women's worldcup | పోచెఫ్‌స్ట్రూమ్: యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో యంగ్‌ఇండియా 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.