కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, అభిలాష్
గాంధీ వారసులమని చెప్పుకొనే కాంగ్రెస్.. తెలంగాణలో గాడ్సే పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత తుంగ బాలు మండిపడ్డారు. తనను హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలను �
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీ దార కవితకు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు ఏం ఒరుగుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు.
మే రెం డో వారంలో విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ సమ్మ
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ఒక ఫ్లాప్ షోగా మారిందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ