TTD Trust | బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.
తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్ట్‌లకు ఆర్థిక చేయూతనందించారు. మే 1 న వైవీ సుబ్బారెడ్డి జన్మదినం.