పుట్టినరోజున టీటీడీ ట్రస్ట్‌లకు వైవీ సుబ్బారెడ్డి విరాళం
తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్ట్‌లకు ఆర్థిక చేయూతనందించారు. మే 1 న వైవీ సుబ్బారెడ్డి జన్మదినం.
తిరుమల : తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్ట్‌లకు ఆర్థిక చేయూతనందించారు. మే 1 న వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు రూ.90 లక్షలు విరాళంగా అందజేశారు. గతంలో ఎస్వీ గోశాలకు రూ.10 లక్షల విలువైన దేశీ ఆవులను విరాళంగా అందించారు. ఈసారి ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగి వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా రూ. 90 లక్షలు అందజేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామి వారి ఆశీస్సులతో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఇటీవలనే రెండోసారి అవకాశం దక్కించుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

