హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వెలివెన్నుకు చెందిన శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.01కోట్ల భారీ విరాళాన్ని వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సమర్పించింది.
ఈ మేరకు శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ పార్ట్నర్ రవికుమార్ బురుగుపల్లి సంస్థ తరఫున విరాళం డీడీని అందించారు.