TTD | టీటీడీ ట్రస్ట్‌లకు రూ.20 లక్షలు విరాళం అందజేత
TTD | తిరుమల(Tirumala) లోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నడిచే వివిధ కార్యక్రమాలకు ఓ భక్తుడు స్వామివారికి రూ. 20 లక్షలను విరాళంగా అందజేశాడు.
తిరుపతి : తిరుమల(Tirumala) లోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నడిచే వివిధ కార్యక్రమాలకు ఓ భక్తుడు స్వామివారికి రూ. 20 లక్షలను విరాళంగా అందజేశాడు. జార్ఖండ్‌కు చెందిన సరళా ఇంజినీరింగ్ లిమిటెడ్ యజమాని ఎస్వీబీసీ ట్రస్ట్ (SVBC Trust) కు రూ.10 లక్షలు , ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్(Annadanam turst) కు రూ.10 లక్షలు అందించారు. సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు డీడీలను అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 77,878 మంది భక్తులు దర్శించుకోగా 30,140 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.46 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

