తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏడాదికాలంలో 30వేల నకిలీ వెబ్సైట్లను క్రాష్ చేశామని పేర్కొన్నారు.
TTD | తిరుమల, తిరుపతి దేవస్థానం సిబ్బంది హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలన్న బోర్డు నిబంధనను ఉల్లంఘిస్తూ హిందూయేతర మత కార్యకలాపాలు నిర్వహిస్తున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది.
Tirumala | తిరుమల(Tirumala )లో పారిశుధ్య కార్మికులు(Santiation Workers ) చేస్తున్న సమ్మె వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేపట్టింది.
తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయ
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.
తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 ల�
నేటి నుంచి కొవాగ్జిన్ రెండోడోసు | తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయన