నేటి నుంచి టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.

అమరావతి : తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అందరికీ వ్యాక్సిన్ వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి నాలుగైదు రోజులపాటు ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించనున్నారు. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. నిన్న శ్రీవారిని 13,918 మంది భక్తులు దర్శించుకోగా, 5,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.1.15 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

