ఫిబ్రవరి 9 నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్…
తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి.
తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Annual games
- TTD
- TTD Employees
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

