టీటీడీ ఉద్యోగులకు నేటి నుంచి కొవాగ్జిన్ రెండోడోసు
నేటి నుంచి కొవాగ్జిన్ రెండోడోసు | తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయనున్నారు.

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయనున్నారు. వ్యాక్సినే తీసుకోవాల్సిన వారి జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.
మొదటి డోసు తీసుకున్న రోజును పరిగణనలోకి తీసుకొని జాబితా తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పనిచేస్తున్నఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందిన వారికి హౌసింగ్బోర్డు కాలనీ పరిధిలోని 40వ వార్డు సచివాలయంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

