TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం మంచిర్య�
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో పగలు ఎండలు మండుతుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఆదివారం కురిసిన వర్షానికి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఈదుర�
భానుడి భగ భగకు నగరంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి. మే నెల రాకముందే నిప్పుల కొలిమిలా మారింది పరిస్థితి. ఉదయం పదకొండు గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
Cold Intensity | తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్�
TS Weather | తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. బుధవారం మరింత పెరిగింది. మరో వైపు రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తగ్గుతుందని పేర్కొంది.
TS Weather Report | అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వానలు మరింత పెరిగే సూచన
TS Weather Report | తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తణం కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Rain Alert | హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట, హ
TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరు�
heavy rain | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఈదురుగాలులతో వర్షం దంచికొడుతున్నది. మరో వైపు రాబోయే రెండు గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇండ్లను నుంచి బయటకురావొద్దని సూచించారు. మంగళవారం రాత్రి పలుచోట్ల ఈ
Rain | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్, చంపాపేట్, సరూర్‌నగర్, చైతన్యపురిలో వానపడింది. సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్లతో వర్షం కురవగా.. వ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, ర�
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా�
Rain Alert | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బుధ�