మిజ్గాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభివృద్ధి శూ న్యం.. అప్పులు ఘ నం.. అన్న చందంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరార�
హైదరాబాద్ నగరంలో నిర్మించే కాపు భవన్ నిర్మాణానికి తన వంతుగా రూ.20 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.