ఏపీ ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.
- తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్ (తూర్పు విజయవాడ), వీ విష్ణు (ఉదయగిరి), పీ రమేష్, పీ పవన్ (కావలి), జీ సూర్యమోహన్, ఎం రాజేష్ (మైలవరం), బీ ఫిన్నీ లేజర్స్, పీ రామకృష్ణ(దర్శి) ఇతర కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

