శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, మణిచందన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వధుకట్నం’. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్బాబుసాహెబ్(బాబుషా) నిర్మాత. ట్రైలర్ను ఇటీవల విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘మ�
‘ప్రతి ఒక్కరూ గెలవాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ విజయాల్ని అందుకునేవారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆ జాబితాలో మనం ఉండాలంటే అదృష్టం కలిసిరావాలి’ అని అన్నారు యం. రాజశేఖర్రెడ్డి. శైవం, త్రి�