ఐదు భాషల్లో ‘గాంగేయ’
గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాంగేయ’. ఈ చిత్రాన్ని ఎం విజయశేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. హేమకుమార్ రెడ్డి నిర్మిస్తునారు. బి.రామచంద్ర శ్రీనివాస కుమార్ దర్శకుడు.
గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాంగేయ’. ఈ చిత్రాన్ని ఎం విజయశేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. హేమకుమార్ రెడ్డి నిర్మిస్తునారు. బి.రామచంద్ర శ్రీనివాస కుమార్ దర్శకుడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ…‘మనుషుల మధ్య కుల, మత బేధాలు ఉండొద్దని ఈ చిత్రంలో చెబుతున్నాం. ఐదు భాషల్లో మా సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. హీరో గగన్ విహారి మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో దైవభక్తి, దేశభక్తి, ప్రేమ.. ఇలాంటి భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

