Pushpa trailer | పుష్ప..పుష్పరాజ్ తగ్గేదే లే..ట్రైలర్ అదిరిందంతే..వీడియో
స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). ఈ మూవీ ట్రైలర్ (Pushpa trailer)ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ (Pushpa trailer)ను మేకర్స్ విడుదల చేశారు.
భూమండలంలో యేడా పెరుగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుంది. ఈడ నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది. గోల్డ్ రా ఇది భూమిపై పెరిగే బంగారం..పేరు ఎర్రచందనం అంటూ అజయ్ ఘోష్ చెప్పే సంభాషణలతో మొదలైన ట్రైలర్ లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగుతూ క్యూరియాసిటీని పెంచేస్తుంది.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

