కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు సంబంధిత అధికారులను ఆదేశించారు.
Tims Hospital | కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్‌సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్‌సిటీ, �
హైదరాబాద్ : వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్‌లో టిమ్స్ ఆసుపత్రు�