Tims Hospital | టిమ్స్ హాస్పిటల్‌ను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
Tims Hospital | కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
ఎల్బీనగర్, ఫిబ్రవరి 18 : కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. కొత్తపేట గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునాతన పద్ధతుల్లో నిర్మిస్తున్న ఈ దవాఖానతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలోదేవాలయం, మజీద్ నిర్మాణం కూడా చేయిస్తున్నామ పేర్కొన్నారు. రోగుల కోసం వచ్చే వారి కోసం మరో ఐదు అంతస్తుల భవనాన్ని కూడా నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు.
హాస్పిటల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, భద్రతను పాటిస్తూ చేపట్టాలని సుధీర్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజారెడ్డి, తూర్పాటి చిరంజీవి, మధుసాగర్, కిరణ్, బంటి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

