పాకిస్థాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్.. నిర్ణీత ఓవర్లలో 128/9స్కోరుకు కుప్పకూలింది.
Kane Williamson : స్వదేశంలో పాకిస్థాన్‌తో పొట్టి సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్(Newzealand)కు పెద్ద షాక్. కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) మరోసారి గాయపడ్డాడు. జరిగిన రెండో టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా తొడకండరాల...