కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు.
జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు 1908, డిసెంబర్ 19న జన్మించారు. ఈయన నైజాం పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు.
ఆయన మధురమైన గేయాలతో కంటతడి పెట్టిస్తాడు. ప్రౌఢమైన పద్యాలతో మహా పండితులను కూడా హడలెత్తిస్తాడు. ఆయన మృదు మధురమైన ప్రసంగాలతో సభికులను కట్టిపడేస్తాడు. ఆశు కవిత్వంతో అందరినీ అలరిస్తాడు. అమోఘమైన కవితా ప్రవాహ�
తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో ఉద్ధండ పండితుడైన సిరిశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 1905, ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, రంగనాయకమ్మ. పండిత వంశంలో జన్మించిన కృష్ణ�