Yadagirigutta | యాదగిరి గుట్ట (Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Laxminarasimhaswamy) వారి దేవస్థానానికి ఆదివారం మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
Yadadri Temple | యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మి నారసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం ఆలయానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ఆరగంట పాటు సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు.
Srisailam | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారల ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది. ఉభయ దేవాలయాల హుండీలను మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత, నిఘా