యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట (Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి (Laxminarasimhaswamy) వారి దేవస్థానానికి ఆదివారం మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్(Main booking) ద్వారా రూ.1,50,250, కైంకర్యముల ద్వారా రూ.2,100, సుప్రభాతం(Suprabatham) ద్వారా రూ.6,100, పుష్కరిణీ ద్వారా రూ. 3,000 సమకూరిందని వెల్లడించారు.
బ్రేక్ దర్శనం ద్వారా, రూ.3,84,900, వ్రతాలు ద్వారా 1,05,600 ,వాహన పూజలు ద్వారా రూ.31,600,
వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000, ప్రచారశాఖ ద్వారా రూ.77,670, పాతగుట్ట ద్వారా రూ.36,290,
కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.7,00,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,40,154, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,51,264, శివాలయం ద్వారా రూ.13,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,87,700, కల్యాణ కట్ట ద్వారా రూ.90,000, అన్నదానం ద్వారా రూ.82,441 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.