Income | యాదాద్రీశ్వరుడి మార్చి నెల ఆదాయం రూ. 48.81 లక్షలు
Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది.
యాదగిరి గుట్ట, యాదాద్రి : యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. దీంతో ఆలయ ఆదాయం(Income) కూడా పెరుగుతుంది. మార్చి నెలలో స్వామివారి హుండీ(Hundi)కి రూ. 48,81,789 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రధాన బుకింగ్(Main Booking) ద్వారా రూ. 3,05,100, కైంకర్యముల ద్వారా రూ. 5,101,సుప్రభాతం ద్వారా రూ. 4,600,పుష్కరిణీ ద్వారా రూ. 1,250,వ్రతాలు ద్వారా రూ. 2,06,400 ఆదాయం సమకూరిందని తెలిపారు.ప్రచార శాఖ ద్వారా రూ. 7,000, వీఐపీల దర్శనం ద్వారా రూ. 1,12,500,యాదరుషి నిలయము ద్వారా రూ. 61,260,ప్రసాదవిక్రయం ద్వారా రూ. 10,59,900,పాతగుట్ట ద్వారా రూ. 36,660,కళ్యాణ కట్ట ద్వారా రూ. 80,000 ఆదాయం వచ్చిందన్నారు.
శాశ్వత పూజలు ద్వారా 5,000,వాహన పూజల ద్వారా రూ. 23,700,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 3,50,000,సువర్ణ పుష్పార్చన ద్వారా 79,716 ,శివాలయం ద్వారా రూ. 8,600,అన్నదానం ద్వారా రూ. 12,402,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 2,37,600, ఇతరముల ద్వారా రూ. 22,85,000 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

