Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉపాధిహామీని ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రం, గిరిజన
Jyestabhishekam | తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల పాటు తిరుమల జ్యేష్టాభిషేకం కార్యక్రమం న
Vegetable Price Hike | దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాటి ప్రభావం వంటిల్లుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్ఫోర్స్మెంట్ డై�
Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రిగా (Home minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) బుధవారం బాధ్యతలు తీసుకున్నారు (took charge). సచివాలయంలోని బ్లాక్-2లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్�
Review Meeting | బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్‌శాఖకు చెడ్డ పేరు వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగు�
Actor Darshan | కన్నడ హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
IPS suicide | భార్య క్యాన్సర్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను తట్టుకోలేక భార్య చనిపోయిన నిమిషాల
Dinesh Prasad | ఆంగ్ల మీడియంపై తల్లిదండ్రులకున్న మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
Encounter | జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.