Special Trains | సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్‌కు ప్రత్యేక రైళ్లు..
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు తెలిపింది.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా – సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్-పట్నా (07255) మధ్య ఆగస్టు 7 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని పేర్కొంది. సికింద్రాబాద్-పట్నా (07256) రైలు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 27 వరకు.. దానాపూర్-సికింద్రాబాద్ (03225) రైలు ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుందని పేర్కొంది. సికింద్రాబాద్ – దానాపూర్ (3226) రైలు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి ఆదివారం రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

